Saaree: "సారీ" మూవీ టైటిల్ సాంగ్ రిలీజ్ కానుంది..! 1 d ago

featured-image

ప్రముఖ దర్శకధీరుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న "సారీ" మూవీ నుండి టైటిల్ సాంగ్ రిలీజ్ కానుంది. నేడు ప్రపంచ చీరల దినోత్సవం కారణంగా "సారీ" మూవీ నుండి "సారీ గర్ల్" పాటను సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆర్ జీవీ ట్వీట్ చేసారు. ఈ చిత్రంలో కథానాయికగా ఆరాధ్య దేవి నటిస్తోంది. గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో జనవరి 30 న రిలీజ్ కానుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD